ETV Bharat / state

రానున్న రోజుల్లో విపత్తులున్నాయి.. జాగ్రత్త: భవిష్యవాణి - swarnalatha

మిరాలం మండి మహంకాళేశ్వరి దేవాలయంలో రంగం భవిష్యవాణి కార్యక్రమం ముగిసింది. రానున్న రోజుల్లో విపత్తులు ఉన్నాయని... జాగ్రత్తగా ఉండమని స్వర్ణలత హెచ్చరించారు.

mahankali bonalu rangam bhavishyavani 2020 what swarnalatha said about coronavirus
రానున్న రోజుల్లో విపత్తులున్నాయి.. జాగ్రత్త: రంగం భవిష్యవాణి
author img

By

Published : Jul 20, 2020, 4:26 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలోని మిరాలం మండి మహంకాళి దేవాలయంలో రంగం భవిష్యవాణి కార్యక్రమం ముగిసింది. ఆషాఢమాసం బోనాల పూజలతో సంతోషంగా ఉందని పేర్కొంది. రానున్న రోజుల్లో విపత్తులు ఉన్నాయని... జాగ్రత్తగా ఉండమని స్వర్ణలత హెచ్చరించారు. సామాజిక దూరం పాటిస్తే.. మంచిదని సూచించారు. 5 వారాలు అమ్మవార్లకు సాకలు సమర్పించాలని చెప్పారు.

ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.