ETV Bharat / state

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ప్రేమ విఫలమై ఇద్దరు ప్రేమికులు హైదరాబాద్​లో ఆత్మహత్యకు పాల్పడారు. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురైన యువతి ఉరివేసుకుని చనిపోయింది. ప్రేమికురాలు దూరం కావటం వల్ల బాధ తట్టుకోలేక యువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

author img

By

Published : May 30, 2019, 4:37 PM IST

Updated : May 30, 2019, 5:18 PM IST

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్​లోని ఫతేనగర్‌లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాను ప్రేమించిన యువకున్ని వివాహం చేసుకోవడానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన హర్షిత రెండు రోజుల క్రితం ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రియురాలు హర్షిత మరణాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు రమేష్ ఆమె నివాసానికి సమీపంలోని ఓ భవనం పైనుంచి దూకి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇతని మేనమామ ఫతేనగర్‌లో ఉండటం వల్ల తరుచూ అతని వద్దకు వస్తుండే వాడు. ఈ క్రమంలో ఎదురింటిలో ఉండే హర్షితతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరి ప్రేమ పెళ్లికి హర్షిత తల్లిదండ్రులు అంగీకరించకపోవటంతో ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ఇవీ చడండి: సత్ఫలితాలిస్తున్న జైళ్ల శాఖ సంస్కరణలు

Intro:Body:Conclusion:
Last Updated : May 30, 2019, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.