ETV Bharat / state

కిరాణాలో పేలిన సిలిండర్.. రూ.కోటి నష్టం - fire

సికింద్రాబాద్​ సిండికేట్​ బ్యాంక్​ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్​పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన వల్ల సుమారు కోటి రూపాయల విలువ చేసే కిరాణ సామగ్రి దగ్ధమైంది.

సిలిండర్​ పేలి కోటి రూపాయల ఆస్తి నష్టం
author img

By

Published : Aug 28, 2019, 11:21 PM IST

సిలిండర్​ పేలి కోటి రూపాయల ఆస్తి నష్టం

సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్​పల్లి సిండికేట్ బ్యాంక్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్​ పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఓ గదిలో పొందుపరిచిన కిరాణా సామగ్రి, ప్లాస్టిక్​ వస్తుల పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కోటి రూపాయల విలువైన సామగ్రి కాలిపోయినట్లు ఇంటి యజయాని వెల్లడించారు. పొగలు కమ్ముకోవడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఇదీచూడండి: "ఫెలోషిప్​లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం"

Intro:tg_srd_26_28_ex_mp_vivek_fire_on_kcr_ab_ts10059
( ).... అసెంబ్లీ సెక్రెటేరియట్ లకు కొత్త భవనాల నిర్మాణం పేరుతో సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి అని కోరుతూ ప్రజలు ఓట్లు వేస్తే మరోమారు గెలిపిస్తే అహంకారంతో ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలోని బీదర్లో కార్యక్రమానికి వెళుతూ జహీరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు లో వచ్చిన అవినీతి సొమ్ముతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ నియంతృత్వ పాలన సాగిస్తారని ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామిక తెలంగాణ వాదులుగా ముఖ్యమంత్రి చేసే దురహంకార కార్యక్రమాలను అడ్డుకుని తీరుతామని ఆయన అన్నారు.

Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా

Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.