ETV Bharat / state

ఏపీ: గుంటూరు జిల్లా భట్టిప్రోలులో వారంపాటు లాక్‌డౌన్​ - ఏపీ వార్తలు

ఏపీలోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో వారం రోజుల పాటు లాక్‌డౌన్​ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున తహసీల్దార్‌ శ్రావణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ap covid cases, ap corona
lock down in battiprolu, guntur lockdown
author img

By

Published : Apr 1, 2021, 9:53 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో వారం రోజులపాటు లాక్‌డౌన్​ ప్రకటించారు. నేటి నుంచి వారం పాటు ఆంక్షలు అమలుకానున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ పెట్టామని తహసీల్దార్‌ శ్రావణ్ కుమార్ తెలిపారు.

ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకే నిత్యావసరాలకు అనుమతి ఇస్తామని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లాక్​డౌన్ పెంపు అంశంపై వారం తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చూడండి: రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.