జాతీయ రహదారుల వెంబడి ఉండే పెట్రోల్ బంకులను లౌక్‌డౌన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. గూడ్స్ రవాణాకు ఎలాంటి అడ్డంకులు లేనందున.. ఆ వాహనాలకు ఇంధన సమస్య రాకుండా ఉండేందుకు జాతీయ రహదారులపై పెట్రోల్ బంకులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు.
మరోవైపు జాతీయ రహదారులపై ఉన్న వాటిని మినహాయించి.. అన్ని ప్రాంతాల్లో ఉన్న బంకులను పోలీసులు ఉదయం 10 గంటలకే మూసివేయించారు. 10 కాగానే.. పోలీసులు బంకుల వద్దకు వచ్చే మూసివేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్