ETV Bharat / state

వారికి ఇల్లే ఓ గ్రంథాలయం... పుస్తకాలే నేస్తాలు..! - olga

వ్యక్తైనా సమాజమైనా అభివృద్ధి చెందడానికి విజ్ఞానమే తొలి మెట్టు. ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే పుస్తకాలు చదవాల్సిందే. అందుకే కొందరు ఇంట్లోనే పుస్తకాలకు ఓ గదిని కేటాయిస్తున్నారు. మరికొందరికి పుస్తకాలను పెట్టడానికి గదులు సరిపోక ఇల్లునే ఓ గ్రంథాలయంగా మారుస్తున్నారు.

వారికి ఇల్లే ఓ గ్రంథాలయం.. పుస్తకాలే నేస్తాలు..!
author img

By

Published : May 21, 2019, 3:52 PM IST

వారికి ఇల్లే ఓ గ్రంథాలయం.. పుస్తకాలే నేస్తాలు..!

మంచి పుస్తకం మంచి స్నేహితుడి వంటిది. శతాబ్దాల నుంచి పఠనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కాలం మారింది, అలవాట్లు మారాయి. వాట్సప్, ఫేస్​బుక్​లు వచ్చాక పుస్తకాన్ని చేతబట్టే వారు కరవయ్యారు. గేమ్స్​తో జీవితాన్ని డిజిటల్ తెరలకు బలిచేస్తున్నారు. ఇలాంటి ఆటలు... డిజిటల్ స్క్రీన్​లు మనిషిని ఒత్తిడికి గురిచేస్తాయి. పుస్తక పఠనంతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో గ్రంథాలయాలకు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అందుకే కొందరు ఇంటినే లైబ్రరీగా మార్చేస్తున్నారు.

ఇంటి నిండా పుస్తకాలే!:

ఒక్క షఫాలీ అనే కాదు... చాలా మంది పుస్తక ప్రియులు.. ఇంటిని గ్రంథాలయాలుగా మార్చేస్తున్నారు. జీవిత కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇలా ఒకటేమిటీ ఎన్నో రకాల పుస్తకాల దొంతరల మధ్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఓ గదిని లైబ్రరీ కోసం కేటాయించే వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రచయిత్రి ఓల్గా. ఇంటి నిండా పుస్తకాలను నింపడమే కాదు... కొత్తగా కొన్న వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు.

ఇవీ చూడండి: ట్రెండే కాదు... హెయిర్​ స్టైలూ మారింది భయ్యా...!

పాఠశాల వయస్సు నుంచే పుస్తకపఠనం:

నిత్యం కంటి ముందు కనిపించేలా పుస్తకాలను ఉంచటం ద్వారా జీవితంలో మరింత నూతనోత్తేజాన్ని తీసుకురావచ్చంటున్నారు నగరానికి చెందిన మేనేజ్​మెంట్ ప్రొఫెషనల్ తేజ సుజీత్. పాఠశాల వయసు నుంచే పుస్తకపఠనం అలవర్చుకున్న తేజ.. ఇంటిలో కొంత స్థలాన్ని ప్రత్యేకంగా పుస్తకాల కోసం కేటాయించారు.

పుస్తకాలే నేస్తాలు:

పుస్తకాలు మంచి జీవితనేస్తాలంటారు పెద్దలు. యువకులు కలల సౌధంలో పుస్తకాల కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఇష్టమైన సమయంలో చదువుకునే వెసులుబాటు కలగడంతో పాటు... మనసుకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందంటున్నారు పుస్తక ప్రియులు. పుస్తకాలు చదవటం వల్ల మానసిక ఒత్తిడిని, అలసటని దూరం చేసుకోవచ్చని పుస్తక పఠకులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: హలీం.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు

Intro:పెరిగిన కూరగాయల ధరలతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని కూరగాయల మార్కెట్ లో అన్ని రకాల కూరగాయలు కిలో 70 నుంచి 100 రూపాయలు పలుకుతున్నాయి. వారం రోజుల క్రితం కిలో ₹20 ఉన్న టమాటా నేడు 80 రూపాయలకు చేరుకుంది. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే 500 పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

Body:పెరిగిన కూరగాయల ధరలతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని కూరగాయల మార్కెట్ లో అన్ని రకాల కూరగాయలు కిలో 70 నుంచి 100 రూపాయలు పలుకుతున్నాయి. వారం రోజుల క్రితం కిలో ₹20 ఉన్న టమాటా నేడు 80 రూపాయలకు చేరుకుంది. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే 500 పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

Conclusion:పెరిగిన కూరగాయల ధరలతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని కూరగాయల మార్కెట్ లో అన్ని రకాల కూరగాయలు కిలో 70 నుంచి 100 రూపాయలు పలుకుతున్నాయి. వారం రోజుల క్రితం కిలో ₹20 ఉన్న టమాటా నేడు 80 రూపాయలకు చేరుకుంది. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వారానికి సరిపడా కూరగాయలు కొనాలంటే 500 పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.