ETV Bharat / state

"ఆర్టీసీ సమ్మె.. ప్రజల కోసం జరిగే పోరాటం" - cm kcr on RTC strike

ఆర్టీసీ సమ్మె కేవలం హక్కుల కోసం జరుగుతుంది కాదని.. తెలంగాణ సమాజం కోసం జరుగుతున్న సమ్మె అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.హైదరాబాద్ ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాల సామూహిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

తమ్మినేని వీరభద్రం
author img

By

Published : Oct 17, 2019, 3:03 PM IST

'తెలంగాణ సమాజం కోసం జరుగుతోన్న సమ్మె'

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద వామపక్షాలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాయి. దీక్షలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె కేవలం హక్కుల కోసం జరుగుతోంది కాదని.. తెలంగాణ సమాజం కోసం జరుగుతున్న సమ్మె అని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నామని ముఖ్యమంత్రి బహిరంగంగా చెబుతున్నారని, ఇది తెలంగాణకే ప్రమాదమని చెప్పారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.