ETV Bharat / state

ఫ్లైఓవర్​పై రయ్..రయ్.. - ఎల్బీనగర్​ ఫ్లైఓవర్​ ప్రారంభం

ఎల్బీనగర్​ కూడలిలోని ఫ్లైఓవర్ ప్రారంభమైంది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్  రిబ్బన్​ కట్​ చేసి ప్రారంభిచారు.  ​

ఎల్బీనగర్​ ఫ్లైఓవర్​ ప్రారంభం
author img

By

Published : Mar 1, 2019, 10:59 AM IST

Updated : Mar 1, 2019, 11:11 AM IST

ఎల్బీనగర్​ కూడలిలోని ట్రాఫిక్​ సమస్యలు తీరనున్నాయి. నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్​ను మంత్రులు మహమూద్​ అలీ, తలసాని, మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్​ బొంతు రామ్మోహన్​, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.

ఇవీ చదవండి:విధుల్లోకి జూడాలు

Intro:hyd_tg_5_29_vira javan rally_ab_c20 kukatpally vishnu ( )ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పిస్తూ ,వీర జవాన్ వింగ్ కమాండర్ ను పాకిస్తాన్ వారు అదుపులోకి తీసుకోవడాని నిరసిస్తూ ఆయన క్షేమంగా భారతదేశానికి చేరుకోవాలని కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయనకు ఆయన కుటుంబానికి దేశ ప్రజలందరూ అండగా ఉంటారని వారు అన్నారు. దేశ రక్షణలో జవానులు చేస్తున్న త్యాగాలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని వారు తెలిపారు.

Body:hhyh

Conclusion:uu
Last Updated : Mar 1, 2019, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.