ETV Bharat / state

'భాజపా ఎదుగుదలను చూసి తెరాసకు నిద్ర కరవైంది' - bjp laxman

రాష్టంలో భాజపా ఎదుగుదలను చూసి తెరాస నేతలకు కంటిమీద కునుకు కరవైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​ ఎల్బీనగర్​లో నిర్వహించిన భాజపా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

'భాజపా ఎదుగుదలను చూసి తెరాసకు నిద్ర కరవైంది'
author img

By

Published : Sep 15, 2019, 7:13 PM IST

రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ అన్నారు. ఎల్బీనగర్​లో జరిగిన భాజపా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం వేదికగా తెరాసపై విమర్శలు గుప్పించారు. కిరాయి దార్లు.. ఓనర్ల మధ్య పోరు సాగుతోందని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన వారిని ప్రభుత్వం విస్మరించి...యాదాద్రిలో శిలలపై కేసీఆర్​ చిత్రాన్ని చెక్కించుకున్నారని విమర్శించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు గరికిపాటి మోహన్ రావు, మాజీమంత్రి పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, సామా రంగారెడ్డి పాల్గొన్నారు.

'భాజపా ఎదుగుదలను చూసి తెరాసకు నిద్ర కరవైంది'

ఇదీ చూడండి : ప్రమాదానికి గురైన బోటులో 31 మంది రాష్ట్రవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.