ETV Bharat / state

డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు - లక్ష్మీపార్వతి

ఓ ప్రైవేటు ఛానల్​లో కోటి అనే వ్యక్తి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు లక్ష్మీపార్వతి. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్ష్మీ పార్వతి
author img

By

Published : Apr 15, 2019, 4:37 PM IST

Updated : Apr 15, 2019, 5:29 PM IST

ఓ ప్రైవేటు ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటి అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేశాడని ఆరోపిస్తూ లక్ష్మీ పార్వతి రాష్ట్ర డీజీపీ మహేందర్​ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్​ 4న జరిగిన ముఖాముఖిలో తనపై అసత్య ఆరోపణలు చేశాడని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఛానల్ యాజమాన్యం, యాంకర్​పైన కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీ సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్​ మహిళా శక్తి పేరుతో ఏ మహిళకు అన్యాయం జరిగినా తాను ఉద్యమిస్తానని స్పష్టం చేశారు.

తన పరువుకు భంగం కలిగిస్తున్నారన్న లక్ష్మీ పార్వతి

ఇదీ చదవండి : పంజాగుట్ట ఘటనకు నిరసనగా ఎమ్మార్పీఎస్​ రాస్తారోకో

Intro:hyd_tg_23_15_eflu_press_meet_ab_c2
Ganesh_ou campus

( ) రేపటితో అదేం ఉన్న ఎఫ్ ఎల్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ వేడుకలు పురస్కరించుకొని ఈరోజు నేను సిటీలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వేడుకలను ఉద్దేశించి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సురేష్కుమార్ మాట్లాడుతూ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు గురించి చి ముగింపు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా క్యాతిరినే బి.హడ్డ, యూస్ కౌన్సిల్ జనరల్ of హైదరాబాద్,dr.Adnan Atat Altinors..consul general Hyderabad turkish consulate general of turkey... తదితరులు హాజరుకానున్నారు ప్రొఫెసర్ సురేష్ కుమార్ తెలిపారు
బైట్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ ఈ ఎఫ్ ఎల్ యూనివర్సిటీ వీసీ..

Body:hyd_tg_23_15_eflu_press_meet_ab_c2

Conclusion:hyd_tg_23_15_eflu_press_meet_ab_c2
Last Updated : Apr 15, 2019, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.