ETV Bharat / state

లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ - HYDERABAD CRIME

హైదరాబాద్​ అభ్యుదయనగర్​లోని ఓ లాడ్జిలో పశ్చిమ బంగాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​
author img

By

Published : May 8, 2019, 11:51 PM IST

లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​

హైదరాబాద్​ వనస్థలిపురం పరిధి అభ్యుదయనగర్​లోని ఓ లాడ్జిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పశ్చిమ బంగాకు చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ సంగీతగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం ప్రియుడు లోకేశ్​తో కలిసి సంగీత హైదరాబాద్​ వచ్చినట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం ఫేస్​బుక్​లో సంగీతకు లోకేశ్ పరిచయమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ​ఇరువురి మధ్య ఎదైనా గొడవ జరిగిందా... మరేదైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ​లోకేశ్​​ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: పనామా చోరీ రాంజీ గ్యాంగ్ పనేనా?

Date: 08.05.2019 Hyd_tg_36_08_Young lady Sucied_Ab_C4 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. హైదరాబాద్ : వనస్థలిపురం లోని అభ్యుదయనగర్ లో ఓయో లాడ్జిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. బెంగాల్ కు చెందిన సంగీతగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం తన ప్రియుడి లోకేష్ తో కలిసి హైదరాబాద్ సంగీత వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే లాడ్జిలో ఉంటున్న సంగీత లోకేష్ ఉంటున్నట్లు పోలీసులు కనుగోన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సంగీత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. రెండు సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో పరిచయమైన సంగీత కు 43 సంవత్సరాల వయసు కాగా లోకేష్ కు 28 సంవత్సరాలు, ఇద్దరి మధ్య గొడవ జరిగింద లేక మరేదైన కారణం ఉందా అని పోలీసులు తెల్చే పనిలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న వనస్తలిపురం పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.