ETV Bharat / state

మహిళను బండరాళ్లతో కొట్టి హతమార్చిన దుండగులు - lady murder at sidabad

హైదరాబాద్ సైదాబాద్‌లో చెట్ల పొదల్లో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మహిళను బండరాళ్లతో కొట్టి హతమార్చిన దుండగులు
author img

By

Published : Sep 13, 2019, 4:29 PM IST

హైదరాబాద్​ సైదాబాద్​ పీఎస్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్​ టీం, డాగ్​ స్క్వాడ్​తో ఆధారాలు సేకరిస్తున్నారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు సైదాబాద్​ చింతల్​ బస్తీకి చెందిన అంజమ్మగా గుర్తించారు. ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

మహిళను బండరాళ్లతో కొట్టి హతమార్చిన దుండగులు

ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్​?

Intro:jk_tg_nlg_211_10_pasupu_sagu_pkg_TS10117

నిన్న పంపిన స్టోరీకి అదనంగా మరికొన్ని విజువల్, బైట్ పంపించాను గమనించగలరు

Body:jk_tg_nlg_211_10_pasupu_sagu_pkg_TS10117

నిన్న పంపిన స్టోరీకి అదనంగా మరికొన్ని విజువల్, బైట్ పంపించాను గమనించగలరు

Conclusion:jk_tg_nlg_211_10_pasupu_sagu_pkg_TS10117

నిన్న పంపిన స్టోరీకి అదనంగా మరికొన్ని విజువల్, బైట్ పంపించాను గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.