ETV Bharat / state

లేడీ కిడ్నాపర్ - secendurabad

ప్రేమించాలంటూ వేధిస్తున్న యువకుడిని ఓ యువతి కిడ్నాప్ చేయించింది. అతనిని కొట్టించింది. చివరకు జైలుపాలైంది.

lady
author img

By

Published : Feb 2, 2019, 1:19 PM IST

lady
ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న యువకుడికి బుద్ధి చెప్పాలనుకుంది. చేసేది సాఫ్ట్​వేర్ ఉద్యోగమైన సాఫ్ట్​గా ఆలోచించలేదు. పక్కా ప్లాన్ వేసి స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయించింది. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇప్పుడు కటకటలా పాలైంది.
undefined
సికింద్రాబాద్ మల్కాజ్​గిరికి చెందిన దివ్య ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ప్రోగ్రామింగ్​ మేనేజర్​గా పనిచేస్తోంది. కొంతకాలంగా బోరబండకు చెందిన సాయి అనే కార్పెంటర్ ప్రేమిస్తున్నానంటూ రోజు ఫోన్లో వేధించేవాడు. ఎవరికి చెప్పకుండా సమస్యను తానే పరిష్కారించుకోవాలనుకుంది.
గురువారం దివ్య సాయికుమార్‌కు ఫోన్‌ చేసి సెయింట్‌ మేరీస్‌ కళాశాల వద్దకు రమ్మని చెప్పింది. అక్కడే ఉన్న స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయించింది. మల్కాజ్​గిరి, మీర్జాలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లి కొట్టించింది. తప్పించుకున్న బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలను సేకరించి అయిదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ముందుగా దివ్యను కిడ్నాప్‌ చేసినట్లుగా భావించిన స్థానికులు, 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా, బాధితుడు ఆసుపత్రికి రావడంతో కేసు మిస్టరీ వీడిందని ఏసీపీ పేర్కొన్నారు.

Intro:తెలంగాణ ప్రభుత్వంల ఏర్పడిన తర్వాత మొట్టమొదట సర్పంచుల ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు

Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో గెలుపొందిన అభ్యర్థులు ప్రమాణస్వీకారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కూసుమంచి మండలం రాజుపేట లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థి ప్రమాణస్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందాలు ఉపేందర్రెడ్డి ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రామాలలో మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర గ్రామ అభివృద్ధిలో గ్రామాన్ని ముందు ఉందని ఆయన అన్నారు

Conclusion:బైక్ ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే పాలేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.