ETV Bharat / state

సోదరికి, తోడ్పాటునందించిన బృందానికి కేటీఆర్​ అభినందన - అధిక మెజారిటీతో సోదరి కవితను అభినందించిన మంత్రి కేటీఆర్​

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన తన సోదరి, తెరాస అభ్యర్థి కవితకు మంత్రి కేటీఆర్​ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్టర్​ ద్వారా ఆయన పేర్కొన్నారు.

KTR Congratulations to the kavitha and the support the trs team
సోదరికి, తోడ్పాటునందించిన బృందానికి కేటీఆర్​ అభినందన
author img

By

Published : Oct 12, 2020, 7:25 PM IST

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచిన తన సోదరి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కవితకు మంత్రి కేటీఆర్​ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

KTR Congratulations to the kavitha and the support the trs team
సోదరికి, తోడ్పాటునందించిన బృందానికి కేటీఆర్​ అభినందన

ఆ గెలుపుకు తోడ్పాటునందించిన నిజామాబాద్ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలోని తెరాస బృందానికి, స్థానిక ఎమ్మెల్యేలకు కేటీఆర్​ కృతజ్ఞతలు తెలియజేశారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 823 ఓట్లు పోలవ్వగా, 728 ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి కవిత విజయం సాధించారు.

ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.