ETV Bharat / state

భాజపాది.. 'అడ్డిమారి గుడ్డి దెబ్బ': మంత్రి కేటీఆర్ - భాజపావీ మాటలు మాత్రమే: కేటీఆర్​

లోక్​సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీలు గెలిచిన భాజపా కేవలం ఏడు జడ్పీటీసీలు మాత్రమే గెలించిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో కరీంనగర్​కు​ చెందిన కొందరు తెరాసలో చేరారు.

కేటీఆర్​
author img

By

Published : Sep 20, 2019, 11:26 PM IST

భాజపావీ మాటలు మాత్రమే: కేటీఆర్​

హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో కరీంనగర్​కు చెందిన కొందరు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. లోక్​సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీలు గెలిచిన భాజపా కేవలం ఏడు జడ్పీటీసీలు మాత్రమే గెలించిందని కేటీఆర్​ అన్నారు. లోక్​సభలో భాజపా గెలుపు.. అడ్డిమారి గుడ్డి దెబ్బేనని ఎద్దేవా చేశారు. మున్సిపల్​ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకు సూచించారు. కరీంనగర్​కు భారీ నిధులు కేటాయించమన్నారు.

ఇవీ చూడండి: 30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.