ETV Bharat / state

'రాష్ట్రాల బలోపేతంతోనే దేశాభివృద్ధి'

జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. దిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. నయాభారత్​ నిర్మాణానికి తమ విధానాలను కేంద్రానికి వివరించామని తెలిపారు.

కేటీఆర్​
author img

By

Published : Jun 19, 2019, 8:18 PM IST

రాష్ట్రాలను బలోపేతం చేయడం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. దిల్లీలో ప్రధాని నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని కోరిన ఐదు అంశాలపై తమ అభిప్రాయాలను వివరించామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర అధికారాల వికేంద్రీకరణ ద్వారా సమాఖ్య వ్యవస్థ పటిష్ఠం అవుతుందని తెలిపినట్లు పేర్కొన్నారు. జమిలి ఎన్నికలకు తెరాస ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఒకేసారి ఎన్నికల నిర్వహించడం ద్వారా ధన ప్రవాహాన్ని అడ్డుకోవచ్చని అన్నారు.

జమిలి ఎన్నికల ద్వారా ధన ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు

ఇదీ చూడండి : '24న తెరాస కార్యాలయాలకు శంకుస్థాపన'

Intro:దాసరి ప్రభు ఆచూకీ లభ్యం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టిన దాసరి మామ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులో దాసరి ప్రభు ఇన్ని రోజులు హైదరాబాద్ చెన్నై బాంబే తిరుపతి వెళ్లారు మొదటి భార్య దగ్గరికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో ప్రభు నా మా నాన్నగారు ఉంటే నాకు వచ్చేది కాదన్నారు నా ప్రాబ్లమ్స్ మోహన్బాబు మురళీమోహన్ చొప్పున కూడా నాకు ఎలాంటి న్యాయం జరగాలని అన్నారు దాసరి ప్రభు దశరథ తిరిగి ఇంటికి రాగానే పోలీసులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి పంపించేశారు

Body:దాసరి ప్రభు ఆచూకీ లభ్యం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టిన దాసరి మామ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులో దాసరి ప్రభు ఇన్ని రోజులు హైదరాబాద్ చెన్నై బాంబే తిరుపతి వెళ్లారు మొదటి భార్య దగ్గరికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో ప్రభు నా మా నాన్నగారు ఉంటే నాకు వచ్చేది కాదన్నారు నా ప్రాబ్లమ్స్ మోహన్బాబు మురళీమోహన్ చొప్పున కూడా నాకు ఎలాంటి న్యాయం జరగాలని అన్నారు దాసరి ప్రభు దశరథ తిరిగి ఇంటికి రాగానే పోలీసులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి పంపించేశారు

Conclusion:దాసరి ప్రభు ఆచూకీ లభ్యం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టిన దాసరి మామ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులో దాసరి ప్రభు ఇన్ని రోజులు హైదరాబాద్ చెన్నై బాంబే తిరుపతి వెళ్లారు మొదటి భార్య దగ్గరికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో ప్రభు నా మా నాన్నగారు ఉంటే నాకు వచ్చేది కాదన్నారు నా ప్రాబ్లమ్స్ మోహన్బాబు మురళీమోహన్ చొప్పున కూడా నాకు ఎలాంటి న్యాయం జరగాలని అన్నారు దాసరి ప్రభు దశరథ తిరిగి ఇంటికి రాగానే పోలీసులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి పంపించేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.