ETV Bharat / state

'తెలంగాణ బడ్జెట్ పైన పటారం లోన లొటారం' - కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. పైన పటారం లోన లొటారం మాదిరిగా ఉందని కాంగ్రెస్ కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.

'తెలంగాణ బడ్జెట్ పైన పటారం లోన లొటారం'
author img

By

Published : Sep 9, 2019, 10:06 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు పథకంలో స్పష్టతలేదన్నారు. వ్యవసాయ వృద్ధి రేటు 6.5 శాతం అన్నారని కానీ రైతుల ఆదాయం, ఎంఎస్పీ అసలు పెరగలేదని కోదండరెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మిగులు భూములు, ప్రజల ఆస్తులు అమ్మడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.

'తెలంగాణ బడ్జెట్ పైన పటారం లోన లొటారం'

ఇదీ చూడండి : అసెంబ్లీ పనిదినాలు కుదించడం సరికాదు

TG_Hyd_36_09_Kodandareddy_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ .... పైన పటారం లోన లొటారం మాదిరిగా ఉందని కిసాన్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రైతుబంధు పథకంలో స్పష్టతలేదన్నారు. వ్యవసాయ అభివృద్ది రేటు 6.5శాతం అన్నారని కానీ రైతుల ఆదాయం, ఎంఎస్పీ కూడా పెరగలేదని ఆయన ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్లు మొదటి నుంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నట్లు చెబుతూనే ఉన్నామన్నారు. ప్రభుత్వ భూములు అమ్మడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని...భవిష్యత్ అవసరాలకు నిలువ ఉండాలని పేర్కొన్నారు. బైట్: ఎం. కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.