కిషన్రెడ్డితో ముఖాముఖి... దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సికింద్రాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. తెరాస ఓడినా గెలిచినా రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడానని... తనని గెలిపిస్తే రాజధాని అభివృద్ధికి కృషిచేస్తానంటున్నారు కిషన్రెడ్డి.ఇవీ చూడండి:వేడి రాజకీయం: చేవెళ్ల త్రిముఖ పోరులో గట్టెక్కేదెవరు