ETV Bharat / state

సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత: కిషన్ రెడ్డి

వాసవి సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తూరు సీతయ్య గుప్త 108వ జయంతి ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరుపేద వైశ్యులకు వృద్ధాప్యభృతి, ఉచిత బియ్యం, వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందజేశారు.

సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత: కిషన్ రెడ్డి
author img

By

Published : Aug 10, 2019, 5:29 PM IST

సామాజిక సేవ చేయడంలో ఆర్య వైశ్యులు ఎప్పుడు ముందుంటారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాసవి సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొత్తూరు సీతయ్య గుప్త 108వ జయంతి ఉత్సవాలు లక్డీకాఫుల్​లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కేంద్రం ప్రవేశపెట్టిందని అయితే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ రిజర్వేషన్లు తెలంగాణలో అమలు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదిస్తున్న దాంట్లో కొంత భాగాన్ని సమజాసేవ కోసం ఉపయోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత: కిషన్ రెడ్డి

ఇవీచూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో 9.2కిలోల బంగారం పట్టివేత

TG_Hyd_42_10_Kishan Reddy On Vashavi_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) సామాజిక సేవ చేయడంలో ఆర్య వైశ్యులు ఎప్పుడు ముందుంటారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు . వాసవీ సేవ కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే కొత్తూరు సీతయ్య గుప్త 108 జయంతి ఉత్సవాలు లక్డీకాఫుల్ లోని వాసవీ సేవాకేంద్రంలో ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి తో పాటు , ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ...ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కేంద్రం ప్రవేశపెట్టిందని... అయితే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ రిజర్వేషన్లు తెలంగాణలో అమలు కాకపోవడం దురదృష్టకరం అన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం వాసవీ సేవాకేంద్రం ఏటా 18 లక్షలు ఖర్చు పెడుతుందని... పేదవారికి సామూహిక వివాహాలకు ఆర్థిక సాయం చేస్తూ సమాజంలో ఆదర్శనంగా నిలుస్తున్నారన్నారు. వాసవీ సేవా కేంద్రం చేస్తున్న సామాజిక సేవలను అన్ని స్వచ్చంద సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తన సమావేశాలు వాసవి సేవాకేంద్రంలోనే పునాది వేసుకున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆశీస్సులతో 303 స్థానాలు గెలుపొంది... ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవిర్భవించడంలో వైశ్యులు కీలక పాత్ర వహించారని తెలిపారు. చిన్న , చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు భాజపా ప్రభుత్వం ముద్రణ లోన్లను ఇస్తున్నామని... తక్కువ వడ్డికి రుణాలు అందజేసి చిన్న వ్యాపారులను ఆదుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరు తాము సంపాధిస్తున్న దాంట్లో కొంత భాగాన్ని సమజాసేవ కోసం ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిరుపేద వైశ్యులకు విద్యాప్యభృతి , ఉచిత బియ్యం , వికలాంగులకు ట్రై సైకిళ్ళు , మహిళలకు కుట్టు మిషన్లు , గ్రైండర్లు కిషన్ రెడ్డి అందజేశారు. బైట్: కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.