ETV Bharat / state

కిడ్నీ వ్యాధులపై అప్రమత్తత అవసరం

రోజు రోజుకు పెరుగుతున్న కిడ్నీ జబ్బులపై అవగాహన కల్పించేందుకు ఎల్బీనగర్ గ్లోబల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి పాల్గొన్నారు.

ఎల్బీనగర్​లో కిడ్నీ సంబంధిత వ్యాధ్యులపై అవగాహన ర్యాలీ
author img

By

Published : Mar 13, 2019, 11:54 AM IST

ఎల్బీనగర్​లో కిడ్నీ సంబంధిత వ్యాధ్యులపై అవగాహన ర్యాలీ
రేపు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్​లో గ్లోబల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పోరేటర్ శ్రీనివాస్​తో పాటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధుల పట్ల ఇలాంటి ర్యాలీలు ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు వెల్లడించారు.ముందుగానే గుర్తిస్తే...కిడ్నీ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చునని తెలిపారు.

ఇవీ చూడండి:సిట్​ ముందుకు అశోక్​..?

Intro:TG_ADB_31_11_NEETI_TIPPALU_AVB_G1
త్రాగు నీటి సమస్య తీర్చండి..
ఖాళీ బిందెలతో గ్రామస్తుల ఆందోళన..
అయ్యా.. మా ఊరు చాలా చిన్నది. మొత్తంగా సుమారు 40 గడపలుంటాయి. మా తాగునీటి అవసరాల కోసం ఏడాది క్రితం నీటి ట్యాంకులు నిర్మించారు .మా అందరికీ తాగునీరు సమస్య తీరుతుందని నీటి ఇక్కట్లు ఉండవని సంబర పడ్డాం అయితే ఇదంతా గాలి వాటమేనని తేలిపోయింది. ఇప్పటికీ నీటి సరఫరా జరగడం లేదు నీటి అవసరాల కోసం ఇప్పటివరకు 30కి పైగా బోర్లు వేశాం .అయిన నీటి జాడ లేదు . దీంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. బట్టలు ఉతకటానికి ,ఇతర అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితిలో కిలోమీటర్ దూరం ఉన్న కల్లూరు చెరువు వెళ్లాల్సి వస్తోంది. గ్రామాన్ని ఆనుకుని జాతీయ రహదారి ఉండటంతో నీటి కోసం వెళ్లే క్రమంలో ప్రమాదాలకు గురి అవుతున్నాం. ట్యాంకు పనులు పూర్తి చేసిన అధికారులు ఒకటి రెండు రోజులు ఇతర పెండింగ్ పనులు చేపడితే గ్రామస్తులు అందరికీ ప్రయోజనం కలుగుతుంది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు .అందుకే ఈ నిరసన తప్పడం లేదని నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు .సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు
బైట్ సాయినాథ్ , గ్రాంస్తుడు
లెక్ద్మీబాయి

Body:నిర్మల్

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.