ETV Bharat / state

మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం: తెరాస

లోక్​సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న గులాబీ పార్టీ... అధినేత ఎన్నికల ప్రచార షెడ్యూల్​ను ప్రకటించింది.  ఈ నెల 29న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ప్రచారం మొదలుపెట్టనున్నారు.

ఈనెల 29 నుంచి ఏప్రిల్‌ 4 వరకు కేసీఆర్ ప్రచార సభలు
author img

By

Published : Mar 23, 2019, 10:08 PM IST

Updated : Mar 24, 2019, 9:15 AM IST

మిర్యాలగూడ నుంచి ప్రచారం మొదలుపెట్టనున్న కేసీఆర్
లోక్​సభ​ నియోజకవర్గాల్లో ప్రచారం నిమిత్తం గులాబీ దళపతి షెడ్యూల్​ను తెరాస ఖరారు చేసింది. ఈ మేరకు.. ఈనెల 29 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ప్రచార సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. మార్చి 29న మిర్యాలగూడ సభలో పాల్గొంటారు. అనంతరం... మల్కాజి​గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల ప్రచార సభలో పాల్గొంటారు. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించనున్నారు.

మార్చి 31న వనపర్తి... ఏప్రిల్‌ 1న రామగుండం.. ఏప్రిల్‌ 2న వరంగల్‌, భువనగిరి... ఏప్రిల్‌ 3న అందోల్‌, నర్సాపూర్‌... ఏప్రిల్‌ 4న మహబూబాబాద్‌, ఖమ్మం బహిరంగసభల్లో పాల్గొంటారు.

ఇవీ చూడండి :కాంగ్రెస్​ గెలిస్తే ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా: ఉత్తమ్

sample description
Last Updated : Mar 24, 2019, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.