ఎన్నికల కమిషన్ అటానమస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. కానీ ఎన్నికల తేదీలను మాత్రం ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. వారి విధుల్లో ప్రభుత్వం కలుగజేసుకోదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు.
ఇవీ చూడండి:అసెంబ్లీలో కొత్త పురపాలక బిల్లుపై ప్రారంభమైన చర్చ