20 సంవత్సరాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ తెరాస సొంతం కావడంపై గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత ట్విట్టర్లో ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం కేసీఆర్ పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి... కారు పార్టీకి అపూర్వమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అని మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేశారు.
-
కెసిఆర్ గారి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, తెరాస పార్టీ కి అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏 ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు !! Jai Telangana !! Jai TRS !! Jai KCR !! #TRSForTelangana pic.twitter.com/1giKcYXeic
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">కెసిఆర్ గారి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, తెరాస పార్టీ కి అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏 ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు !! Jai Telangana !! Jai TRS !! Jai KCR !! #TRSForTelangana pic.twitter.com/1giKcYXeic
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2019కెసిఆర్ గారి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, తెరాస పార్టీ కి అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏 ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు !! Jai Telangana !! Jai TRS !! Jai KCR !! #TRSForTelangana pic.twitter.com/1giKcYXeic
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2019