ETV Bharat / state

రక్తదాన, నేత్రదాన శిబిరం - bonthu rammohan

కేసీఆర్ పుట్టినరోజు సంర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో రక్తదాన, నేత్రదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మేయర్ బొంతు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హాజరయ్యారు.

రక్తదాన, నేత్రదాన శిబిరం
author img

By

Published : Feb 17, 2019, 1:19 PM IST

రక్తదాన, నేత్రదాన శిబిరం
ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో కొమరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన, నేత్రదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నగర మేయర్ బొంతు రామ్మెహన్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​లు హాజరయ్యారు. దాదాపు 200మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం అంతా కలిసి మొక్కలు నాటారు.
undefined

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.