మా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా తెలంగాణ సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ వజ్రోత్సవాలకు వచ్చిన కవిత... తిరువనంతపురంలో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు ప్రతిష్టాత్మక పథకాల గురించి వివరించారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై మాట్లాడినా ఆమె.. ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.
ఇదీ చదవండి:అప్పులు చేయాల్సిందే..!