ETV Bharat / state

కాళేశ్వరం పనుల పురోగతిపై సీఎం కేసీఆర్​ సమీక్ష - THAANAA_MEETINGS_INVITE_ERRABELLI

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం పనుల పురోగతిపై సీఎం కేసీఆర్​ సమీక్ష
author img

By

Published : May 1, 2019, 6:13 AM IST

Updated : May 1, 2019, 7:30 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని, అన్ని నిర్మాణాల వద్ద ఇంజినీర్లు, సిబ్బంది బస చేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్ టవర్ నిర్మించాలని సూచించారు. ప్రగతిభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సబ్ స్టేషన్ల వద్ద విద్యుత్తు అధికారుల నివాసానికి ఏర్పాట్లతోపాటు, మేడిగడ్డ బ్యారేజి వద్ద పోలీసు క్యాంపు ఏర్పాటు చేయాలని, బ్యారేజీల వద్ద రెండేసి హెలీప్యాడ్లు నిర్మించాలని సీఎం పేర్కొన్నారు.

బ్యారేజీల వద్ద నది ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పటికీ, భారీ వర్షం కురిసినప్పటికీ... హై ఫ్లడ్ లెవల్‌కు చాలా ఎత్తులో వాచ్​టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టు పరిధిలోని కాల్వల ద్వారా చెరువులను నింపడానికి చేసిన ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాల్వలకు మూడు వేలకుపైగా తూములు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా గొలుసుకట్టు చెరువులు నింపడానికి ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటితో చెరువులు నిండటంతో పాటు, వర్షం ద్వారా కూడా నీరు వస్తుందని, దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని సీఎం వివరించారు.

కాళేశ్వరం పనుల పురోగతిపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ఇవీ చూడండి: బొట్టుబొట్టు ఒడిసి పట్టి మొక్కలకు నీరందిస్తున్నారు

Intro:తానా సభలకు ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం...
అమెరికాలోని వాషింగ్టన్ లో జూలై 4 ,5 ,6వ తేదీల్లో జరగనున్న 22వ తానా( తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సభలకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొనాలని హైదరాబాదులోని ఆయన నివాసంలో తానా సభల నిర్వాహకులు ఆహ్వానం అందించారు...
ఆహ్వానం అందించినవారిలో తానా సభల నిర్వాహకులు ఎలక్టేడ్ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ , తానా ఇండియా బాధ్యులు గారపాటి ప్రసాద్ , తమ్మినేని సుమన్ కలిసి తానా సభలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఎర్రబెల్లి కోరారు

Body:తానా సభలకు ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లికి ఆహ్వానం...
అమెరికాలోని వాషింగ్టన్ లో జూలై 4 ,5 ,6వ తేదీల్లో జరగనున్న 22వ తానా( తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సభలకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొనాలని హైదరాబాదులోని ఆయన నివాసంలో తానా సభల నిర్వాహకులు ఆహ్వానం అందించారు...
ఆహ్వానం అందించినవారిలో తానా సభల నిర్వాహకులు ఎలక్టేడ్ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ , తానా ఇండియా బాధ్యులు గారపాటి ప్రసాద్ , తమ్మినేని సుమన్ కలిసి తానా సభలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఎర్రబెల్లి కోరారు

Conclusion:9949336298
Last Updated : May 1, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.