ETV Bharat / state

జస్టిస్​ రామస్వామి కన్నుమూత

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ రామస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

జస్టిస్​ రామస్వామి
author img

By

Published : Mar 6, 2019, 1:56 PM IST

Updated : Mar 6, 2019, 6:05 PM IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రామస్వామి(87) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్​లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. రామస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 1929లో జన్మించిన రామస్వామి 1989 నుంచి 1994 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఎన్నో కేసుల్లో కీలక తీర్పులను వెలువరించారు.

ఇవీ చూడండి :దిల్లీ ఘటనలో ఎస్ఐ​ మృతి

sample description
Last Updated : Mar 6, 2019, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.