ETV Bharat / state

కిటకిటలాడుతున్న ఆలయాలు

శ్రావణ శుక్రవారం అందులో వరలక్ష్మి వత్రం కావటం వల్ల దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగి కిటకిటలాడుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం లో భారీగా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కిటకిటలాడుతున్న ఆలయాలు
author img

By

Published : Aug 9, 2019, 4:58 PM IST

శ్రావణ శుక్రవారాన్ని మహిళలు పవిత్రమైన రోజూగా భావిస్తారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నగరంలోని పలు దేవస్థానాలు భక్తులతో కిటకటలాడాయి.

కిటకిటలాడుతున్న ఆలయాలు

ఇదీ చూడండి :కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి పూజలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.