ETV Bharat / state

జియాగూడలోని ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోండి - jiyaguda parents association

హైదరాబాద్​ జియాగూడలో సరైన అనుమతులు లేకుండా పాఠశాలలు కొనసాగుతున్నాయని పేరెంట్స్​ అసోసియేషన్​ ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

జియాగూడలోని ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోండి
author img

By

Published : Jun 22, 2019, 9:56 PM IST

హైదరాబాద్​ జియాగూడలో ప్రభుత్వం అనుమతి లేకుండా కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయని జియాగూడ పేరెంట్స్​ అసోసియేషన్​ సభ్యులు డిమాండ్​ చేశారు. ఆయా బడులకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్​ జిల్లా విద్యాశాఖ లోపాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

జియాగూడలోని ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోండి

ఇవీ చూడండి: వనజీవి ఆశయం.. పిల్లలకు పాఠ్యాంశం..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.