ETV Bharat / state

సైబర్​ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు... జాగ్రత్త! - cyber crimes

మాదాపూర్​లో ఇశాకా ఛాప్టర్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్​షాప్​కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్​ పాల్గొన్నారు. సాఫ్ట్​వేర్​ రంగంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.

సైబర్​ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు... జాగ్రత్త!
author img

By

Published : Aug 24, 2019, 6:17 PM IST

హైదరాబాద్​ మాదాపూర్​లోని సైబర్​సిటీ కన్వెన్షన్​లో ఇశాకా-హైదరాబాద్​ ఛాప్టర్స్​ ఆధ్వర్యంలో సైబర్​సెక్యూరిటీ ఛాలెంజెస్​ పేరుతో వర్క్​షాప్​ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్​ పాల్గొన్నారు. ఇశాకా 50వ వార్షికోత్సవ సందర్భంగా ఇశాకా ఛాప్టర్​ ప్రెసిడెంట్​ శర్మ, జయేశ్​ రంజన్​లు కేక్​ కట్​ చేశారు. సాఫ్ట్​వేర్​ రంగంలో అప్రమత్తంగా ఉండాలని, కొత్త కొత్త వైరస్​లతో సైబర్​ నేరగాళ్లు సైబర్​ దాడులు చేస్తున్నారని... ఒక్కసారి డేటాచౌర్యం జరిగితే కంపెనీకి తీరని నష్టం జరుగుతుందని జయేశ్​ రంజన్​ అన్నారు.

సైబర్​ నేరగాళ్లు దాడులు చేస్తున్నారు... జాగ్రత్త!

ఇవీ చూడండి: 'హైదరాబాద్ విలీనానికి సర్దార్​ ఎంతో కృషి చేశారు'

Intro:Tg_Hyd_40_24_IT Sec_Jaish Ranjan_Vo_Ts10002
shafi 9394450180
script voice over

Body:Tg_Hyd_40_24_IT Sec_Jaish Ranjan_Vo_Ts10002

Conclusion:Tg_Hyd_40_24_IT Sec_Jaish Ranjan_Vo_Ts10002

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.