ETV Bharat / state

'జమ్ముకశ్మీర్​పై కేంద్ర నిర్ణయం చారిత్రక మార్పు' - jammu

ఆర్టికల్​ 370, 35ఏను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెరాస మాజీ ఎంపీ కవిత ట్విట్టర్​లో ​స్పందించారు. ఇది చారిత్రక మార్పు అని పేర్కొన్నారు. త్వరలోనే కశ్మీర్​లో శాంతి నెలకొంటుందని ఆశభావం వ్యక్తం చేశారు.

jammu and kashmir
author img

By

Published : Aug 5, 2019, 3:57 PM IST

ఆర్టికల్​ 370, 35ఏను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెరాస మాజీ ఎంపీ కవిత ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ఇది చారిత్రక మార్పు అని వెల్లడించారు. జమ్ముకశ్మీర్​ ప్రజులు సురక్షితంగా ఉంటారని... త్వరలో కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ఇవీ చూడండి:'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.