జలమండలి రాబడి రూ.1390 కోట్లు - JALAMANDALI
హైదరాబాద్ జలమండలికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పంటపండింది. పలు రూపాల్లో భారీ మెత్తంలో రాబడి ఆర్జించింది.
జల మండలికి భారీ లాభాలు
హైదరాబాద్ జలమండలి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1390. 75 కోట్ల ఆదాయం ఆర్జించింది. కొత్త నల్లా కనెక్షన్ల ద్వారా రూ.231.98 కోట్లు, మంచినీటి ట్యాంకర్ల సరఫరా ద్వారా రూ. 26.77 కోట్లు సంపాదించింది. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పన్నుల ద్వారా రూ.1132 కోట్లు ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి రూ.134.87 కోట్ల రాబడి పెరిగినట్లు జల మండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు.
Intro:TG_Mbnr_10_09_Jala_deeksha_AB_C4
( ) వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు న్యాయంగా రావాల్సిన నీటి పంపిణీ పై ఇక్కడి నాయకత్వం అలసత్వం వహిస్తుందని ఆచార్య హరగోపాల్ అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి పై ఎందుకు ఒత్తిడి తీసుకు రాలేక పోతున్నారని ప్రశ్నించారు. మహాబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ధర్నాచౌక్లో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన 30 గంటల జల దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ అవి పూర్తి కాలేదన్నా్రు. జిల్లాలో నీటి సమస్య తీరలేదని.. కానీ నాయకులు పండుగ చేసుకోవడం అపహాస్యంగా ఉందన్నారు.
Body:ఎన్నికల సందర్భంగా పాలమూరు ప్రాజెక్టులను రాజకీయ పార్టీలకు మరోసారి గుర్తు చేసేందుకే ఈ ముప్పై గంటల జలదీక్ష కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లా సమస్యలు తీరేంతవరకు ఏ రాజకీయ పార్టీ.. అధికారంలో ఉన్న ఇటువంటి పోరాటాలు ఉంటాయన్నారు. రాజకీయ నాయకుల దృష్టి మళ్లించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.
Conclusion: బైట్
ఆచార్య
హరగోపాల్

Last Updated : Apr 2, 2019, 4:57 PM IST