ETV Bharat / state

IT Raids in Hyderabad : వసుధ ఫార్మా కెమికల్స్‌లో ఐటీ సోదాలు - IT Raids at vasudha pharma chemicals

IT searches
IT searches
author img

By

Published : Jan 31, 2023, 7:30 AM IST

Updated : Jan 31, 2023, 9:59 AM IST

07:10 January 31

వసుధ ఫార్మా కెమికల్స్‌లో లిమిటెడ్‌లో ఐటీ సోదాలు

IT Raids in Hyderabad Today : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం నుంచి వసుధ ఫార్మా కెమికల్స్‌ లిమిటెడ్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ గ్రూప్స్​కు చెందిన సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. 50కి పైగా బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఎస్‌ఆర్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటుగా మాదాపూర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 31, 2023, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.