ఇవీ చూడండి:బుజ్జి ఐశ్వర్యకు విసుగొచ్చింది..!
13న విచారణకు హాజరు కావాల్సిందే...! - GOT
ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన గోషామహల్‌లోని సిట్ కార్యాలయం ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.
రెండోసారి నోటీసులు...
ఆంధ్రప్రదేశ్ డేటా చోరీ కేసును సిట్ బృదం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వాటికి స్పందించకపోవటంతో అశోక్ ఇంటికి, కార్యాలయానికి తాఖీదులు అతికించారు. 13న గోషామహల్ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి:బుజ్జి ఐశ్వర్యకు విసుగొచ్చింది..!
Intro:TG_NLG_65c_11_Atten_YADADRI_SPL_AV_C14
1. గుడి లోపలి దృశ్యాలు
Body:TG_NLG_65c_11_Atten_YADADRI_SPL_AV_C14
Conclusion:
1. గుడి లోపలి దృశ్యాలు
Body:TG_NLG_65c_11_Atten_YADADRI_SPL_AV_C14
Conclusion: