కాకినాడ వద్ద సముద్రంలో మునిగిన ఐరన్ బార్జ్ ఓడ - ఓడ మునిగింది
ఆంధ్రప్రదేశ్ కాకినాడ వద్ద ఐరన్ బార్జ్ ఓడ సముద్రంలో మునిగింది. నూకల లోడును డీప్ వాటర్ పోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు కోటిన్నర రూపాయల విలువైన నూకలు సముద్రంలో కలిసినట్లు సమాచారం. ఓడలో ఉన్న కార్మికుల్ని పోర్టు సిబ్బంది రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

కాకినాడ వద్ద ఐరన్ బార్జ్ ఓడ సముద్రంలో మునిగింది