ETV Bharat / state

"వయసు పైబడిన వారికి ఐవీఎఫ్ నిషిద్ధం" - ఐవీఎఫ్ నిషిద్ధం

కృత్రిమ గర్భాధారణకు వయస్సు కచ్చితం చేస్తూ ఓ ఆస్పత్రిలో ప్రకటన కనిపించింది. అయితే... 73 ఏళ్ల బామ్మ కవలలకు జన్మనిచ్చిన అదే ఆసుపత్రిలో ఈ బోర్డు కనిపించడం చర్చనీయాంశమైంది.

ఇకపై ఐవీఎఫ్ చికిత్సలు చేయబోం : అహల్య ఆసుపత్రి యాజమాన్యం
author img

By

Published : Sep 9, 2019, 3:17 PM IST

ఇకపై ఐవీఎఫ్ చికిత్సలు చేయబోం : అహల్య ఆసుపత్రి యాజమాన్యం

గుంటూరులో మూడురోజులు క్రితం ఐవీఎఫ్ చికిత్స ద్వారా 73 ఏళ్ళు వయస్సు కలిగిన మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే దీనిపై జాతీయ స్ధాయి వైద్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం నేడు ప్రకటన ఇచ్చింది. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల వయస్సుపైబడిన మహిళలకు, 50 ఏళ్లపైబడిన పురుషులకు ఏటువంటి పరిస్ధితిలలో ఐవీఎఫ్ చికిత్సలు చేయబోమని అహల్య ఆసుపత్రి యాజమాన్యం నోటీస్ బోర్డులో ప్రదర్శించింది. అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గత 3 రోజులు క్రితం ఇదే ఆసుపత్రిలో 73 ఏళ్ల మహిళకు ఐవీఎఫ్ చికిత్స ద్వారా కవల పిల్లలు జన్మించారు. ఇప్పుడు ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రకటన కనిపించడం ఆశ్చర్యాలకు గురిచేస్తోంది.

ఇవీ చూడండి: తనువు చాలించిన వానరం.. తీవ్ర విషాదంలో విద్యార్థులు

Intro:Ap_Nlr_01_09_Water_Minister_Anil_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
వరద జలాలను సద్వినియోగం చేసుకోవటంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న ప్రతిపక్షం విమర్శలను జలవనరుల శాఖ మంత్రి అనిల్ ఖండించారు. మాజీ మంత్రి సైతం అవగాహన రాహిత్యంతోనే మాట్లాడుతున్నారని ఆయన నెల్లూరులో విమర్శించారు. శ్రీశైలంలో నీటి లెవెల్ ను బట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎన్ని క్యూసెక్కులు విడుదల చేయవచ్చో ప్రతిపక్ష నాయకులు ముందు తెలుసుకోవాలన్నారు. సోమశిల జలాశయంలో మూడు టీఎంసీల ఉన్న నీటిని, తాము 30 టీఎంసీలకు చేర్చామని, ప్రతిపక్షం తమపై బురదజల్లేందుకే విమర్శలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా నీరు విడుదల చేస్తామని చెప్పారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.