ETV Bharat / state

వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను నమ్మొద్దు: సీఎస్‌ - Government Chief Secretary Somesh Kumar Latest News

రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ తెలిపారు. వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను ఎవరూ పట్టించుకోవద్దన్న ఆయన... టీకా తొలి విడతలో పోటీ నెలకొందన్నారు. రాష్ట్రంలోని ఏ కేంద్రంలోనూ సమస్య లు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ పురోగతిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.

Interview with Government  Chief Secretary Somesh Kumar about covid vaccination in telangana
వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను ఎవరూ నమ్మొద్దు: సీఎస్‌
author img

By

Published : Jan 16, 2021, 1:34 PM IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో ముఖాముఖి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో ముఖాముఖి

ఇదీ చూడండి : అధైర్యమొద్దు... అందరికీ టీకా ఇస్తాం: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.