కొవిడ్ కారణంగా చతికిలబడిన చేనేత, హస్తకళ, వస్త్ర వ్యాపారులను ప్రోత్సహిస్తూ... వారి ఉత్పత్తులకు ప్రపంచస్థాయి మార్కెట్ కల్పించే ఉద్దేశంతో భారతీయ పరిశ్రమల సమాఖ్య ప్రదర్శన నిర్వహించనుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-జీఐఎఫ్ఐ పేరుతో... భౌగోళిక వారసత్వమున్న ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని ఉత్పత్తిదారులకు లాభం చేకూరనుందని అంటున్న పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌తో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖి.
- ఇదీ చదవండి: అన్నదాతకు దక్కని 'మద్దతు'- అందుకే ఆందోళన