ఇదీ చదవండి- హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్
కరోనా కలకలం: వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులు, ఖైదీలకు పాజిటివ్ - ఆదిలాబాద్ కరోనా
కరోనా కకావిలకం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కనీస జాగ్రత్తలు పాటిస్తే తప్ప... క్షేమంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఆదిలాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఏడుగురు వృద్ధులు, జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మరికొందరు ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా పెరుగుదలకు కారణాలేంటనే అంశంపై ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో డా. నరేందర్ రాఠోడ్‌తో మా ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి.
కరోనా కలకలం: వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు, ఖైదీలకు పాజిటివ్
ఇదీ చదవండి- హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్