ETV Bharat / state

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి

తెలంగాణ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత 69.1శాతానికి పెరిగింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 25 నుంచి 31 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి
author img

By

Published : Jul 24, 2019, 7:48 PM IST

Updated : Jul 24, 2019, 10:50 PM IST

ప్రథమ సంవత్సరంలో 69.1శాతం ఉత్తీర్ణత

ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం పరీక్షల్లో 65.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 86వేల 98 మంది పరీక్షలు రాయగా.. వారిలోలక్ష 86వేల 460 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏ గ్రేడ్​లో 54 శాతం, బీ గ్రేడ్​లో 22.4 శాతం, సీ గ్రేడ్​లో 13.7 శాతం పాసయ్యారు. బాలికలు 70 శాతం, బాలురు 60.5శాతం ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ కోర్సుల్లో మరో 47.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి

రీకౌంటింగ్ దరఖాస్తులు ఈనెల 25 నుంచి స్వీకరణ
మొత్తం ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత 69.1శాతానికి పెరిగింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 25 నుంచి 31 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.

సాంకేతిక వ్యవస్థ పాలుపంచుకున్న సంస్థలు
అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో గ్లోబరీనాతో పాటు... డేటాటెక్, మేగ్నటిక్ సంస్థలు, జేఎన్​టీయూహెచ్ సాంకేతిక వ్యవస్థ పాలుపంచుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో విచారణ

Intro:Body:Conclusion:
Last Updated : Jul 24, 2019, 10:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.