ETV Bharat / state

ఉత్తమ్ సాక్షిగా కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం! - ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర గొడవ

హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.

intense-feud-between-the-two-congress-leaders-at-gandhi-bhavan-hyderabad
ఉత్తమ్ సాక్షిగా కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం!
author img

By

Published : Sep 8, 2020, 8:26 PM IST

ఉత్తమ్ సాక్షిగా కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం!

హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు.

ఆ సమావేశంలో త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్​ల మధ్య మాటమాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని వారిద్దరి మధ్య చోటుచేసుకున్న గొడవను సద్దుమణిగేలా చేశారు.

ఇదీ చూడండి : 'కేసీఆర్ అసెంబ్లీని ఫామ్ హౌస్​లో పెట్టుకుంటే బాగుంటుంది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.