రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాహక్కు చట్టం అమలుపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టంపై 2015 నుంచి పలు వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.
ఇదీచూడండి: కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: కేటీఆర్