సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ అని అన్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా రైల్వే రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. సాంకేతికతతో ఈ సంవత్సరం ఆదాయం పెరిగిందని వెల్లడించారు.
ఇదీ చూడండి :అడ్వాణీకి జ్వరం... స్వాతంత్ర్య వేడుకలకు దూరం