ETV Bharat / state

బీఆర్​ఎస్ పార్టీ​ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం - BRS construction works

BRS Party main office Inauguration in Delhi : భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 14న జరగబోయే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోశ్​ కుమార్ పరిశీలించారు. కార్యాలయ ప్రారంభోత్సవం కోసం సీఎం కేసీఆర్ ఈ సోమవారం దిల్లీ వెళ్లనున్నారు.

Bharat Rashtra Samithi
Bharat Rashtra Samithi
author img

By

Published : Dec 11, 2022, 4:39 PM IST

BRS Party main office Inauguration in Delhi : ఈనెల 14న దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్​ కుమార్ పరిశీలించారు. ఈ నెల 14న దిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్​లో బీఆర్​ఎస్​ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ అనంతరం.. యాగం నిర్వహించనున్నారు. యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మతులు, ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి మంత్రులు పర్యవేక్షించారు. కార్యాలయం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేపు దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.