ETV Bharat / state

సీఎం కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు.. 3 ఠాణాల్లో ఫిర్యాదు - trs latest News

హైదరాబాద్​లో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్, ఎల్బీనగర్, సనత్ నగర్ సహా మహబూబాబాద్ జిల్లా వన్​టౌన్​ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

సీఎం కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు.. 3 ఠాణాల్లో ఫిర్యాదు

author img

By

Published : Aug 8, 2020, 7:59 PM IST

హైదరాబాద్​లో సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాలనగర్ పీఎస్​లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి కేసీఆర్​పై సామాజిక మాధ్యమైన ట్విట్టర్​లో లికిత్​గౌడ్ అనే వ్యక్తి అనుచితమైన పోస్టులు చేశారంటూ నగరంలోని మూడు ఠాణాల్లో ఫిర్యాదు చేశారు.

చర్యలు తీసుకుంటాం...

తెరాసకు చెందిన కార్యకర్తలు, ట్విట్టర్​లో కేసీఆర్ మద్యం తాగుతూ ఉన్న ఫొటోను పెట్టి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన లికిత్​ గౌడ్​పై చర్యలు తీసుకోవాలని బాలానగర్, ఎల్బీనగర్, సనత్ నగర్ సహా మహబూబాబాద్ జిల్లా వన్​టౌన్ ఠాణాలో కేసు నమోదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేసిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : తక్షణమే అధిష్ఠానం జోక్యం చేసుకోవాలి: రాములు యాదవ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.