ETV Bharat / state

బోయిన్​పల్లి మార్కెట్​లో.. ఏటీఎం ఏర్పాటు! - boi npally market

సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్​పల్లి మార్కెట్​లో ఏటీఎం ఏర్పాటు చేసేందుకు ఐసీఐసీఐ సన్నాహాకాలు చేస్తోంది. ఈ విషయమై మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి. ఎన్ శ్రీనివాస్​తో వారు సమావేశమయ్యారు.

ICICI Bank is all set to set up an ATM bank at Boin Palli Agricultural Market
బోయిన్​పల్లి మార్కెట్​లో.. ఏటీఎం ఏర్పాటు!
author img

By

Published : Feb 6, 2021, 5:42 PM IST

బోయిన్​పల్లి వ్యవసాయ మార్కెట్​లో ఏటీఎం బ్యాంకు ఏర్పాటు చేసేందుకు ఐసీఐసీఐ సన్నద్ధమమైంది. అందులో భాగంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి. ఎన్ శ్రీనివాస్​తో బ్యాంక్ అధికారులు సమావేశమయ్యారు.

ఈ మార్కెట్​ యార్డ్​కు నిత్యం వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, వ్యాపారులు వస్తారని.. లక్షల రూపాయల్లో వ్యాపారం సాగుతుందని బ్యాంకు అధికారులకు తెలిపారు. ఏటీఎం బ్యాంకు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

'మార్కెట్ యార్డ్​లో ఏటీఎం బ్యాంకు ఏర్పాటు చేసేందుకు సన్నాహాకాలు చేస్తున్నాము. వీలైనంత త్వరగా బ్యాంకు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం'

----టి.ఎన్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్

ఇదీ చదవండి: తెలంగాణను తాకిన 'చక్కా జామ్' పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.