ETV Bharat / state

తెలంగాణ ఐసెట్​-2020 షెడ్యూల్​ విడుదల

icet-2020-schedule-is-released-
తెలంగాణ ఐసెట్​-2020 షెడ్యూల్​ విడుదల
author img

By

Published : Mar 6, 2020, 2:03 PM IST

Updated : Mar 6, 2020, 4:39 PM IST

14:00 March 06

ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఐసెట్​ దరఖాస్తుల స్వీకరణ

              తెలంగాణ ఐసెట్​-2020 షెడ్యూల్​ను కేయూలో కన్వీనర్​ ప్రొ.రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్​ పురుషోత్తం ప్రణాళికను విడుదల చేశారు. ఈ నెల 9న ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 30న దరఖాస్తుల సమర్పణకు తుది గడువని అధికారులు తెలిపారు.  

            మే 20,21న జరగనున్న ఐసెట్​-2020 పరీక్ష కోసం తెలంగాణలో 10 పరీక్షా కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కన్వీనర్​ ప్రొ.రాజిరెడ్డి వెల్లడించారు.

ఐసెట్-2020 షెడ్యూల్ : 

  • ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
  • దరఖాస్తుల సమర్పణకు ఈనెల 30 తుదిగడువు
  • దరఖాస్తుల సమర్పణకు రూ.500 ఫైన్‌తో మే 14 వరకు గడువు
  • దరఖాస్తుల సమర్పణకు రూ.5వేల ఫైన్‌తో మే 16 వరకు గడువు
  • మే 20,21 తేదీల్లో ఐసెట్‌-2020 పరీక్ష
  • మే 20న ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష
  • మే 20న మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష
  • మే 21న ఉదయం మాత్రమే పరీక్ష
  • మే 14 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం
  • మే 27న పాథమిక కీ విడుదల
  • ఐసెట్‌-2020 పరీక్షకు నిమిషం నిబంధన అమలు
  • జూన్‌ 1 వరకు వినతుల స్వీకారం
  • తెలంగాణలో 10 పరీక్ష కేంద్రాలు
  • ఏపీలో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు

Last Updated : Mar 6, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.