ETV Bharat / state

'ఆంధ్రులకు అన్యాయం చేస్తే తెలంగాణ తరహా పోరాటమే' - jagan

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినా ఇంకా నిరుపేదలకు అన్యాయం జరుగుతూనే ఉందని మాయావతి విమర్శించారు. చంద్రబాబు మీద కోపంతో ఆంధ్రులకు అన్యాయం చేయాలని కేసీఆర్​ ప్రయత్నిస్తే.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బయటకొస్తానని జనసేనాని హెచ్చరించారు.

'ఆంధ్రులకు అన్యాయం చేస్తే తెలంగాణ తరహా పోరాటమే'
author img

By

Published : Apr 5, 2019, 6:51 AM IST

తెలంగాణలో కేసీఆర్​ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను విస్మరించిందని ఉత్తరప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​తో కలిసి హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రిటర్న్​ గిఫ్ట్​ పేరుతో కేసీఆర్​ ఆంధ్రులకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా తాను బయటకు రావాల్సి ఉంటుందని జనసేనాని హెచ్చరించారు.

బీఎస్పీ, జనసేన అభ్యర్థులను పవన్ ప్రజలకు పరిచయం చేశారు. మార్పు కోసం తమకు అండగా నిలవాలని కోరారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో యువత తరలివచ్చారు.

'ఆంధ్రులకు అన్యాయం చేస్తే తెలంగాణ తరహా పోరాటమే'
ఇవీ చూడండి: ఈనెల 7 నుంచి కేసీఆర్​ తుది విడత ప్రచారం

Intro:kulsumpura కార్డెన్ సర్చ్

Body:kulsumpura కార్డెన్ సర్చ్

Conclusion:హైదరాబాద్: హైదరాబాద్ kulsumpura పోలీస్స్టేషన్ పరిధిలోని సాయి దుర్గ నగర్, దుర్గ నగర్ లో గోషామహల్ ఏ సి పి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీస్ బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు...
ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు సీజ్ చేశారు మరియు ముగ్గు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని వారి కదలికలపై ఆరా తీస్తున్నారు.
ఇలా కార్డెన్ సర్చ్ నిర్వహించడం తమకు ఎంతో నమ్మకాన్ని కలిగిస్తుంది అని ప్రజలు వారితో తెలిపినట్లు ఏసీపీ నరేందర్ రెడ్డి తెలిపార
బైట్: నరేందర్ రెడ్డి ( గోషామహల్ ఎసిపి)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.