ETV Bharat / state

Green channel: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో ఘనత - hyderabad district news

హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు మరోసారి వారి ఘనత చాటుకున్నారు. గ్రీన్​ ఛానెల్​లో భాగంగా ఎల్బీనగర్​లోని కామినేని ఆసుపత్రి నుండి బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ చేరవేశారు. కేవలం 15 నిమిషాల్లో అంబులెన్స్‌ కిమ్స్​కి చేరుకోవడంతో పోలీసులకు, వైద్యాధికారులకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ అభినందనలు తెలిపారు.

Green channel
Green channel
author img

By

Published : Sep 28, 2021, 10:57 PM IST

హైదరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు మరోసారి వారి ఘనత చాటుకున్నారు. గ్రీన్ ఛానెల్​లో భాగంగా ఎల్బీనగర్​లోని కామినేని ఆసుపత్రి నుండి బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్(ఊపిరితిత్తులు)ను తరలించారు. సుమారు 17.6 కిలోమీటర్ల మేర రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్ ఆదేశాల మేరకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేవలం15 నిమిషాల్లో అంబులెన్స్ కిమ్స్​కి చేరుకోవడంతో పోలీసులకు, వైద్యాధికారులకు మహేశ్​ భగవత్ అభినందనలు తెలిపారు.

ఎల్బీనగర్​లోని కామినేని ఆసుపత్రి నుండి బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ తరలిస్తున్న అంబులెన్స్‌

ఇదీ చదవండి: 'సిద్ధూ వెంటే మేము'.. పంజాబ్ మంత్రుల వరుస రాజీనామాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.