ETV Bharat / state

కొవిడ్​-19 తీవ్రతపై పోలీసుల వినూత్న ప్రచారం - హైదరాబాద్​ తాజా వార్తలు

కరోనా వైరస్ నియంత్రణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తలకు వైరస్ ఊహాత్మాక మాస్క్​లు ధరించి కరోనా ఎంత భయంకరంగా మానవాళికి చేటుచేస్తుందో వివరిస్తున్నారు.

hyderabad police innovative campaign
కొవిడ్​-19 తీవ్రతపై పోలీసుల వినూత్న ప్రచారం
author img

By

Published : Apr 1, 2020, 12:13 PM IST

కొవిడ్​-19 వైరస్​ కట్టడిలో భాగంగా భాగ్యనగర పోలీసులు, ట్రాఫిక్​ విభాగం ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా కరోనా వైరస్​ ఆకృతిలో రూపొందించిన శిరస్త్రాణాలను ధరించి వైరస్​ వ్యాప్తిపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, అనవసరంగా వాహనాలతో ఎవరూ రహదారులపైకి రావొద్దని హెచ్చరించారు. అసెంబ్లీ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన కరోనా వైరస్ అవగాహన కార్యక్రమం అటువైపుగా వచ్చే వాహనదారులను ఆలోచింపజేస్తోంది.

కొవిడ్​-19 తీవ్రతపై పోలీసుల వినూత్న ప్రచారం

ఇదీ చదవండి: 'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.